COURSES WE ARE OFFERING

FOR BACHELOR IN BIBLICAL STUDIES (BBS) 3 YEARS AND ONE YEAR DIPLOMA COURSE

Please Read the Following Carefully

1.Admissions

: January & Augest of Every year 1st week

2.Medium of Instructions

: English

3.Qualifications

:For Telugu 10th Class & For English Intermediate or above

4.Duration of Course

: Three Years (From August to December and Januanry to May)

5.Age Limit

: NO AGE LIMIT

6.Monthly Stipend

: 600/-

7.Selection

: Selection is reserved to the discretion of the Director

8.Application

: Applicatons can be obtained from the Director,P.T School, Turangi, Kakinada, Kakinada Dist-533016, AP. (free).

9. Agreement Form

: Agreement Form Should be Signed by Candidate

10. Technicals

: Technical training will be free to all students. One student can choose only one technical course during the three years period. This course will be taught one hour a day. Students must have their own record books and tools, as required by Technical Teachers.

11. Boarding & Accom.

: Free

12. Books

: Student should purchase their class Text books, notes at the school book store.

NOTE:

1.   Married students must submit their marriage certificate for the proof of their scriptural marrying and letter from his wife for school records.

2.   Preacher student must submit a letter of acceptance & recommendation from his congregation.

3.   Technical Courses Offered:
1) Cutting & Tailoring, 2) Type writing English & Telugu, 3) T.V.Mechanism, 4) Computers The aim of this technical training is to help the student to support himself and thus to devote time for preaching the Gospel.

4.   Stipends will be paid on the basis of their attendance at school.

5.   No Travel Money will be given at any time.

6.   Late Mr. Carl Hutchison Memorial Scholarship will be given to the 1st & 2nd rank merit students at the time of graduation if funds available (it is not applicable to one year course).

7.   Boarding will be provided for rice eaters only.

8.   Room keys and Identy cards are available with Director upon the payment of necessary money.

9.   Medical Assistance will be available for fever, headache & Diarrhoea's only. Other than that student has to attend Government Hospital at their cost.

10.   School is not responsible for any job or employment at any time.

CURRICULUM FOR ENGLISH MEDIUM THREE YEAR COURSE

O.T. Courses
Course Duration
1) Gen. & Exodus 2 Hrs.
2) Levi,Num & Deut. 2 Hrs.
3) History of Israel-I 2 Hrs.
4) History of Israel-II 2 Hrs.
5) Poetical Literature-I 2 Hrs.
6) Poetical Literature-II 2 Hrs.
7) Prophets-I 2 Hrs.
8) Prophets-II 2 Hrs.
9) C.I. to O.T. 3 Hrs
TOTAL 19 Hrs
N.T. Courses
Course Duration
1) Life of Christ 2 Hrs.
2) Gospel of John 2 Hrs.
3) Acts of Apostles 2 Hrs.
4) Paul's Epistles-I 2 Hrs.
5) Paul's Epistles-II 2 Hrs.
6) Paul's Epistles-III 2 Hrs.
7) Paul's Epistles-IV 2 Hrs.
8) Hebrews & James 2 Hrs.
9) General Epistles 2 Hrs
10) Revelation 2 Hrs.
11) C.I. to N.T. 2 Hrs.
12) Parables of Jesus 3 Hrs.
TOTAL 26 Hrs
PRACTICAL Courses
Course Duration
1) Personal Evangelism/ Preacher & His Work 3 Hrs.
2) Marriage & Family 3 Hrs.
3) PDS Theory 3 Hrs.
4) PDS Practical 3 Hrs.
5) Christian Counseling 3 Hrs.
6) Seminar for Bible Majors 3 Hrs.
7) Ethics 3 Hrs.
TOTAL 21 Hrs
DOCTRINAL Courses
Course Duration
1) Scheme of Redemption 3 Hrs.
2) Logic & Interpreting the Bible 3 Hrs.
3) Denominational Dogmas 3 Hrs.
4) Christian Evidences 3 Hrs.
5) Comparative Religions 3 Hrs.
6) Bible Doctrine-I 3 Hrs.
7) Bible Doctrine-II 3 Hrs.
TOTAL 21 Hrs
HISTORY Courses
Course Duration
1) Church History-I 3 Hrs.
2) History of the Bible 3 Hrs.
3) Bible Geography 3 Hrs.
4) Church History-II 3 Hrs.
5) Church History-III 3 Hrs.
6) Eternal Kingdom-I 3 Hrs.
7) Eternal Kingdom-II 3 Hrs.
TOTAL 21 Hrs
LANGUAGES
Course Duration
1) Greek-I (optional) 3 Hrs.
2) Greek-II (optional) 3 Hrs.
3) Greek-III (optional) 3 Hrs.
4) English Composition-I 3 Hrs.
5) English Composition-II 3 Hrs.
TOTAL 15 Hrs
1) Field Work (compulsory) 3 Hrs.
VOCATIONAL & SPECIAL course
Course Duration
1) Type Writing 6-7 am
2)Tailoring 6-7 am
3) T.V.Mechanism 6-7 am
4) Computer 6-7 am
TOTAL 5 Hrs

తెలుగు మీడియం 2 సం.లు, మరియు 1 సం. ము

ఈ క్రింది విషయములను జాగ్రత్తగా చదివి అర్థము చేసుకొనుము

1. స్కూల్ యందు ప్రవేశము

: సంవత్సరమునకు రెండు పర్యాయములు ప్రతి ఆగష్టు మరియు ప్రతి జనవరి మొదటి వారములో

2. బోధన

: తెలుగు

3. విద్యార్థి అర్హతలు

: 8 - 10వ తరగతి - ఆ పైన

4. బోధన సమయము

: రెండు సంవత్సరములు (ఆగష్టు నుండి డిశంబర్ మరియు జనవరి నుండి మే)

5. వయస్సు

: 16సం.లు - ఆ పైన

6. ప్రతి విద్యార్థికి ఇచ్చు స్టైఫండ్

: 600/- రూ.లు (STIPEND) స్కూలు పని చేయు దినములలో మాత్రం ఇవ్వబడును.

7. సెలక్షన్

: పూర్తిగా స్కూల్ డైరెక్టర్ వారి నిర్ణయముపై ఆధారపడి యుండును.

8. దరఖాస్తు ఫారం పొందు విధము

: డైరెక్టర్, పి.టి. స్కూల్, రవీంద్రనగర్, తూరంగి -533 016 నుండి ఉచితంగా పొందవచ్చును.

9 . నిబంధన ఫారం

: నిబంధన ఫారంపై విద్యార్థి తండ్రి గాని, సంరక్షకుడు గాని సంతకము చేయవలెను.

10. నివాసము, భోజనము

: ఉచితము.

11. పుస్తకములు

: విద్యార్థులకు అవసరమగు పుస్తకములు పి.టి. స్కూల్ బుక్ రూమ్ నుండి కొనుక్కొనవలెను.

12. పెండ్లి అయిన విద్యార్థులు

: భార్య నుండి అనుమతి పత్రము తీసుకొని రావలెను. మరియు వివాహపు ధృవ పత్రమును కూడా తీసుకొని రావలెను.

13. వృత్తి విద్యలు

: టైపు, టైలరింగ్, రేడియో, టి.వి. (ఇందు ఏదో ఒకటి విద్యార్థి కోరికపై ఉచితముగా నేర్పబడును). రోజూ ఒక గంట మాత్రమే. ఈ వృత్తివిద్యలు విద్యార్థులు స్వయం పోషక సంఘ నిర్మాణము సాగించుటకు అనునదియే పాఠశాల ముఖ్యోద్దేశ్యము.

14. ప్రయాణపు ఖర్చులు

: విద్యార్థులకు ఏ సమయములో కూడా ఏ విధమైన ప్రయా ణపు ఖర్చులు ఇవ్వబడవు. దూరప్రాంతముల నుండి వచ్చు విద్యార్థులు ఒక వైపు ప్రయాణపు ఖర్చులు తమ యొద్ద ఎల్లప్పుడు ఉంచుకొనవలెను. ప్రయాణములో ఎలాంటి ప్రమాదములు జరిగినను స్కూలు బాధ్యత వహించదు.

15. స్కాలర్ షిప్

: ఫండ్స్ ఉన్నయెడల విద్యార్థులు రెండు సంవత్సరములలో చూపిన ప్రతిభను గుర్తించుటకు ప్రధమశ్రేణి మరియు ద్వితీయశ్రేణి వచ్చిన విద్యార్ధులకు "హచ్చిసన్స్ స్కాలర్ షిప్'' ఇవ్వబడును.

16. వైఖరి

: విద్యార్థులు క్రైస్తవులకు తగిన విధముగా బట్టలు, (జుట్టు) కత్తిరింపు వుంచుకొనవలెను.

17. వైద్యం

: విద్యార్థులకు వైద్యం విషయములో జ్వరం, రొంప, విరేచన ములు, తలనొప్పిలకు మాత్రం ఉచితముగా మందులు ఇవ్వబడును. మిగిలిన దేనికైనను గవర్నమెంటు ఆసుపత్రికి పంపబడును.

18. ఉద్యోగములు

: ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఏ విధమైన ఉద్యోగమునకైనను స్కూలు బాధ్యత వహించదు.

19. శెలవులు

: స్కూలు మొత్తమునకు క్రిస్ట్మస్ సెలవులు 30 రోజులు, వేసవి శెలవులు సుమారు 20 వారములు ఇవ్వబడును. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతిపై గాని అనారోగ్య కారణముల వలన గాని శెలవు ఇవ్వబడును. అంతకు మించి శెలవు ఇవ్వబడదు.

20. గుర్తింపుకార్డు, రూము తాళము:

: ప్రతీ విద్యార్థి స్కూలులో ఉన్న కాలములో గదికి తాళము మరియు గుర్తింపుకార్డు అవసరమైనచో దానికి సంబంధించిన డబ్బును చెల్లించి డైరెక్టరు వారియొద్దనుండి పొందవచ్చును.

21. విద్యార్థులు తెచ్చుకొనవలసినవి:

: విద్యార్థులు బట్టలు, గ్లాసు, భోజనపు ప్లేటు, బకెట్టు రెండు దుప్పట్లు మిగిలిన అవసరమగు వస్తువులు తెచ్చుకొన వలెను

22. ఫొటోలు

: విద్యార్థులు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు ఎడ్మిషన్ నందు స్కూలుకు ఇవ్వవలెను.

బోధనాంశములు

పాత నిబంధన
1) ఆది, నిర్గమ కాండములు 2 గం.
2) లేవి, సంఖ్య, ద్వితి. 2 గం.
3) ఇశ్రాయేలీయుల చరిత్ర-1 2 గం.
4) ఇశ్రాయేలీయుల చరిత్ర-2 2 గం.
5) పద్యకావ్యములు-1 2 గం.
6) పద్యకావ్యములు-2 2 గం.
7) ప్రవక్తలు-1 2 గం.
8) ప్రవక్తలు-2 2 గం.
మొత్తం 16 గం.
కొత్త నిబంధన
1) క్రీస్తు జీవిత చరిత్ర 2 గం.
2) యోహాను సువార్త 2 గం.
3) అపొస్తలుల కార్యములు 2 గం.
4) పౌలు పత్రికలు-1 2 గం.
5) పౌలు పత్రికలు-2 2 గం.
6) పౌలు పత్రికలు-3 2 గం.
7) హెబ్రీ, యాకోబు పత్రికలు 2 గం.
8) సార్వత్రిక పత్రికలు 2 గం.
మొత్తం 16 గం.
ప్రాక్టికల్ కోర్స్
1) వ్యక్తిగత సేవ, సువార్తికుని పని 3 గం.
2) క్రైస్తవ వివాహము- కుటుంబము 3 గం.
3) ప్రసంగ సిద్ధబాటు (థీరీ) 3 గం.
4) ప్రసంగ సిద్దబాటు (ప్రాక్టికల్) 3 గం.
5) సెమినార్ ఫర్ బైబిల్ మేజర్స్ 3 గం.
మొత్తం 15 గం.
డాక్టినల్ కోర్స్
1) విమోచనా పథకము' 3 గం.
2) మతశాఖల బోధలు 3 గం.
3) క్రైస్తవ సాక్ష్యము 3 గం.
4) మతముల సమ్మేళనము 3 గం.
5) బైబిల్ సిద్దాంతములు-1 3 గం.
మొత్తం 15 గం.
హిస్టరీ కోర్స్
1) సంఘచరిత్ర-1 3 గం.
లాంగ్వేజ్కోర్స్
1) భాషాతర్బీదు 3 గం.
ఫీల్డ్ వర్క్
1) ఫీల్డ్ వర్క్(compulsory) 3 గం.
వృత్తి విద్యలు
1) టైపు
2) టైలరింగ్
3) టి.వి. మరియు రేడియో మెకానిజం

క్రీస్తు సంఘము - స్త్రీ ఉపదేశకులకు బోధన

కాల్విన్ ఉమెన్ బైబిల్ కాలేజి

ఈ క్రింది విషయములను జాగ్రత్తగా చదివి అర్థము చేసుకొనుము

స్త్రీల బైబిల్ కాలేజి యొక్క ఉద్దేశ్యము- క్రొత్తనిబంధనా సంఘము గురించి స్త్రీలకు తగినటువంటి అవగాహనను, జ్ఞానమును అందించుట, యౌవ్వనస్థులైన స్త్రీలను భవిష్యత్లో వారి కుటుంబ, సంఘ ప్రయోజనము కొరకు సిద్ధపరచుట మరియు స్త్రీలమధ్య సువార్త పరిచర్యకు మంచి పునాది వేయుట

1. స్కూల్ యందు ప్రవేశము

: ప్రతీ జనవరి మరియు ప్రతీ ఆగష్టు మొదటి వారములో

2. బోధన

: తెలుగు మరియు ఇంగ్లీషు

3. విద్యార్థి అర్హతలు

: 8 - 10వ తరగతి - ఆ పైన

4. బోధన సమయము (సం.ము కోర్సు)

: రెండు సంవత్సరములు లేక 3 సం|| (ఆగష్టు నుండి డిశంబర్ మరియు జనవరి నుండి మే)

5. బోధన సమయము (2 సం.ముల కోర్సు)

: నాలుగు సెమిస్టర్స్ లేక 6 సెమిస్టర్స్ (అనగా ఆగష్టు నుండి డిశంబర్ మరియు జనవరి నుండి మే, క్రమముగా)

6. వయస్సు

: 16 సం.లు - ఆ పైన

7. నెలసరి స్టైఫండ్

: 600/- రూ.లు

8. సెలక్షన్

: పూర్తిగా స్కూల్ డైరెక్టర్ వారి నిర్ణయముపై ఆధారపడియుండును.

9. దరఖాస్తు ఫారం పొందు విధము

: డైరెక్టర్, కాల్విన్ ఉమెన్ బైబిల్ కాలేజి, రవీంద్రనగర్, తూరంగి, కాకినాడ-533 016 నుండి ఉచితంగా పొందవచ్చును.

10. నిబంధన ఫారం

: నిబంధన ఫారంపై విద్యార్థిని తండ్రి గాని, సంరక్షకుడు గాని, వివాహితలైనచో తమ భర్త గానీ సంతకము చేయవలెను.

11. టెక్నికల్

: ప్రతి విద్యార్థినికి ఉచితము.

12. నివాసము, భోజనము

: ఉచితము

13. పుస్తకములు

: విద్యార్థినులకు అవసరమగు పుస్తకములు పి. టికాలేజి బుట్రూమ్ నుండి కొనుక్కొనవలెను.

19. గుర్తింపుకార్డు, రూము తాళము

: ప్రతీ విద్యార్థి స్కూలులో ఉన్న కాలములో గదికి తాళము మరియు గుర్తింపుకార్డు అవసరమైనచో దానికి సంబంధించిన డబ్బును చెల్లించి డైరెక్టరు వారియొద్దనుండి పొందవచ్చును.

20. విద్యార్ధినులకు వైద్యం విషయములో జ్వరం, రొంప, విరేచనములు, తలనొప్పిలకు మాత్రం కాలేజి నుంచి మందులు ఇవ్వబడును. మిగిలిన దేనికైనను గవర్నమెంటు ఆసుపత్రికి పంపబడును మరియు తల్లిదండ్రుల ఖర్చుపై వైద్యము చేయించబడును.

21. ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఏ విధమైన ఉద్యోగమునకైనను స్కూలు బాధ్యత వహించదు.

22. తల్లిగాని, తండ్రిగాని మాత్రమే విద్యార్థినులను చూచుటకు అర్హులు. వారు ప్రతీ నెల రెండవ శనివారము మధ్యాహ్నం 2-4 గం.ల మధ్యలో మాత్రమే రావలెను.

23. విద్యార్ధినులు రాత్రి పడుకొను సమయముల నుండి ఉదయం 6 గం.ల వరకు మాత్రమే నైటీలు వేసుకొనవలెను.

24. విద్యార్ధినులు వాచ్ తప్ప ఏ బంగారపు వస్తువులు వేసుకొనరాదు. వస్తువులు ఏమైనా పోయినచో వారి బాధ్యతే గాని స్కూలు ఏ మాత్రము బాధ్యత వహించదు. ప్రతి విద్యార్ధిని తన దగ్గర రూ.10 మాత్రమే ఉంచుకొనవలెను. మిగతా డబ్బులు వార్డెన్ దగ్గర ఉంచవలెను.

25. విద్యార్థిని తన బట్టలను శని, ఆదివారములలో మాత్రమే వుతుక్కొనవలెను.

26. విద్యార్దినులందరు ప్రార్ధనా కూటములకు హాజరు కావలెను. లేనట్లైతే రూ.100 ఫైన్ వేయబడును.

27. విద్యార్దినులు నోట్సులు జాగ్రత్తగా వుంచుకొనవలెను.

28. విద్యార్థినులు తమ గదులను, స్కూలు ఆవరణను శుభ్రముగా వుంచవలెను. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతీరోజు 'రూముచెక్' వుండును.

29. విద్యార్ధినులు కాలేజికి సమర్పించవలసిన పత్రములు.

I) స్కూలు ఒరిజనల్ టి.సి. లేక మార్క్స్ మెమో

II) తండ్రి నుంచి గాని, భర్త నుంచి గాని ధృవపత్రము

III) పాస్పోర్టుసైజ్ ఫొటోలు-2

IV) బాప్తీస్మపు సర్టిఫికెట్ (బాప్తీస్మము పొందినచో)

30. విద్యార్థినులు తమ కొరకు తెచ్చుకొనవలసిన వస్తువులు

I) సూట్కేస్ దానికి తాళము

II) సరిపోయినన్ని బట్టలు (చీరలు గాని, చుడీదార్లు గాని- చున్నీ తప్పనిసరి)

III) సబ్బులు, కొబ్బరినూనెలు మొదలైనవి

IV) బైబిల్, నోట్బుక్స్, పెన్ స్కూలు నుంచి కొనుక్కొనవలెను.

బైబిల్ బోధనాంశములు

పాత నిబంధన
1) ఆది, నిర్గమ 2 గం.
2) లేవి, సంఖ్యా, ద్వితీ. 2 గం.
3) ఇశ్రాయేలీయుల చరిత్ర-1 2 గం.
4) ఇశ్రాయేలీయుల చరిత్ర-2 2 గం.
5) పద్యకావ్యములు-1 2 గం.
6) పద్యకావ్యములు-2 2 గం.
7) ప్రవక్తలు 2 గం.
మొత్తం 14 గం.
కొత్త నిబంధన
1) క్రీస్తు జీవిత చరిత్ర 2 గం.
2) అపొస్తలుల కార్యములు 2 గం.
3) పౌలు పత్రికలు-1 2 గం.
4) పౌలు పత్రికలు-2 2 గం.
5) పౌలు పత్రికలు-3 2 గం.
6) పౌలు పత్రికలు-4 2 గం.
7) హెబ్రీ, యాకోబు పత్రికలు 2 గం.
8) సార్వత్రిక పత్రికలు 2 గం.
9) ప్రకటన గ్రంథము 2 గం.
మొత్తం 18 గం.
ప్రాక్టికల్ కోర్స్
1) సంఘములో స్త్రీ పాత్ర బైబిల్ స్త్రీలు 3 గం.
2) వివాహము- కుటుంబము 3 గం.
3) బోధించుట ఎట్లు? 3 గం.
మొత్తం 9 గం.
డాక్టినల్ కోర్స్
1) విమోచనా పథకము' 3 గం.
2) మతశాఖల బోధలు 3 గం.
3) బైబిల్ సిద్దాంతములు-1 3 గం.
4) బైబిల్ సిద్దాంతములు-2 3 గం.
మొత్తం 12 గం.
లాంగ్వేజ్ కోర్స్: భాషాతర్బీదు 3 గం.

1 సం.ము మరియు 2 సం.ముల వృత్తి విద్యా కోర్సులు

1. టైపు ట్రైనింగ్
2. టైలరింగ్
3. గృహశాస్త్రము
4. ప్రధమచికిత్స
5. ఆరోగ్యము- జాగ్రత్తలు
6. తోటపని
7. సబ్బులు, సర్ఫ్ లు తయారుచేయుట
8) చేతిపని
9. కంప్యూటర్
10. పాటలు

నెలకు '5' రోజుల ప్రత్యేక బైబిలు ట్రైవింగ్

ప్రీచర్స్ ట్రైనింగ్ స్కూలువారు 2002 సం॥న ఈ ట్రైనింగ్ కోర్సును ప్రారంభించడమైనది. మా ఉద్దేశము మతశాఖలలో పనిచేయుచున్న పాస్టర్సును వారి భార్యలకు క్రీస్తు సంఘ సత్యమును నేర్పి వారిని క్రీస్తు సంమములవారుగా తయారుచేయుటకు ఇది మీకు ఒక మంచి అవకాశము. ఇందు కులముగాని, మతశాఖ భేదముగాని, వయస్సుగాని మేము పాటించము, అందరికి సమానముగా నెలకు రూ.600 స్టైఫండ్, ఉచిత భోజనము, వసతి కలిగించుట. నెలలో చివరి సోమవారము నుండి శుక్రవారము మధ్యాహ్నమువరకు పాఠములో బోధించబడును. ఇందు భార్య భర్తలకు కూడా అవకాశము కలదు. ఇది సంఘముండి, వివాహము చేసుకొన్నవారికి ఎక్కువ ఉపయోగముగా నుండును. విద్యార్హతలు 10వ తరగతి ఆ పైన చదివినవారికి స్కూలులో జాయిన్ అగుటకు ఒరిజినల్ టి.సి.గాని, మార్పు మెమో స్కూలుకు ఇవ్వవలసియుండును. అడ్మిషన్స్

: Loading...